Index-Telugu

Wednesday, 20 July 2016

14. Aradhinthunu Ninnu Deva

ఆరాధింతు నిన్ను దేవా - ఆనందింతు నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా - స్తుతిపాడి నిన్ను పొగడెదము
ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా...నీకే

యెరికో గోడలు అడ్డువచ్చినా
ఆరాధించిరి గంభీరముగా
కూలిపోయెను అడ్డు గోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో.. 

పెంతుకోస్తు పండుగ దినమునందు
ఆరాధించిరి అందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్ని జ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో

పౌలు సీలలు బంధింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తెంబడెను
వెంబడించిరి యేసయ్య నెందరో

No comments:

Post a Comment