Index-Telugu

Thursday, 4 August 2016

104. Aradhana Aradhana Athmatho Aradhana

ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన 
నీకే నా దేవా.. తండ్రీ అందుకోవా 

అన్నికి ఆధారమైనవాడా నీకే ఆరాధనా
ఎన్నికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
 

నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా
మాటతొ మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన 

అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధనా
చింతలు తీర్చిే
టి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన 

No comments:

Post a Comment