Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా – ఆరాధనా
నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ||ఆరా||
తన వాక్యముతో నను కాల్చిన యేసయ్యకే ||ఆరా||
తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే ||ఆరా||
No comments:
Post a Comment