అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి
శక్తిగల మహాగాలి - జనములు లేవాలి
ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
వీస్తోంది అగ్ని సుడిగాలి
అగ్ని నాలుకలు దిగుచున్నాయి
ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది
అద్భుతం జరుగుచున్నది
దెయ్యాలు పరుగెడుచున్నవి
ఏలియా శక్తి దిగుచున్నది
ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది
రెట్టింపు శక్తియే అది
యేసుని శక్తియే
ఎర్రసముద్రమును చీల్చాడే
ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది
ఆకాశం తెరువబడిందీ
వాక్యము ధ్వనిస్తున్నదీ
ఆత్మశక్తి వీస్తున్నది - ఎండిన ఎముకలు
అన్నియు కలియుచున్నవి
ఉన్నత శక్తి ఇదే
అద్భుతం చేయుచున్నదీ
My favourite song is very nice
ReplyDeleteBEST WORSHIP SONG...ALL GLORY TO GOD
ReplyDeleteNice
ReplyDeleteSuper song I love thise song 🥰
ReplyDeleteI love it 💞
ReplyDeleteMp3 song
ReplyDeleteSupr
ReplyDeleteThank you
ReplyDeleteEnglish
ReplyDelete