Index-Telugu

Monday, 22 January 2018

323. Na Priyuda Yesunadha Nike Stothramulu



                నా ప్రియుడా యేసునాధా - నీకే స్తోత్రములు
                నీవే నా ప్రాణం - నీవే నా జీవం - నీవే నా సర్వం
                నీవే నా ఆశ్రయము అయ్యా....

1.            ప్రధాన పాపిని పశుప్రాయుడను - నిన్ను విడచి తిరిగినాను         
               నీకు దూరమయ్యాను - ఐనా ప్రేమించావు పాపాలు క్షమించావు
               నా కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు

2.            మంచి లేదయ్య నన్ను ప్రేమించావు
               ఏమిచ్చి నీ ఋణం తీర్చనయ్యా ఏమిలేని  దరిద్రుడను
               నిరుపేదను నేను ఏమివ్వలేనయ్య

3.            బ్రతుకలేనయ్యా - నీవు లేక క్షణమైన
               బ్రతికించుము నీదు కృపతో - బలపరచుము నీ సేవలో
               నీవే దయాళుడవు - నీవే నా దేవడవు కరుణించవా నా ప్రియుడా 
               నీ కృప నిత్యముండును గాక

14 comments:

  1. Anyone can tell me -who's singer of this song?

    ReplyDelete
    Replies
    1. Deevenaiah garu

      Delete
    2. Not దీవెనయ్య పాస్టర్ s sudheer కుమార్ brahmmanakoduru liric రైటర్, sung

      Delete
    3. Timothy is the singer of the song

      Delete
  2. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నా మమునకు మహిమ కలుగును గాక...

    ReplyDelete
  3. All songs Audio post cheyandi please
    Hallelujah 🙏

    ReplyDelete
  4. I'm greatly thanks to God 🙏

    ReplyDelete