స్నేహితుడా నా స్నేహితుడా
A soulful Telugu praise — beautiful for sharing on WhatsApp, Instagram, or projecting in gatherings.
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా (2)
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగಲనా (2)
|| స్నేహితుడా ||
నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము (2)
|| స్నేహితుడా ||
కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు (2)
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు (2)
|| స్నేహితుడా ||
Copied!

No comments:
Post a Comment