Index-Telugu

Wednesday, 20 July 2016

19. Kruthagnatha Stothramutho Yesuni Pratikshanam

కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు

యెరికో గోడలు అడ్డువచ్చినా యేసు నీ ముందుండును
పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా..

ఎర్ర సముద్రం చుట్టుముట్టినా సిలువ నీడ ఉంది
సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా..

No comments:

Post a Comment