Index-Telugu

Wednesday, 20 July 2016

18. E reethi stutiyinthuno

రీతి స్తుతియింతునో రీతి సేవింతునో
నేరములెంచని వాడానాదు నజరేయుడా
తీరము దాటిన వాడానాదు గలలీయుడా
నా ప్రాణ నాధుండానీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2)       || రీతి||

వెదకి నను ఇల చేరితివివెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివినీదు సుతునిగ జేసితివి (2)  

మహిమ నగరిని విడిచితివిమంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివిసేవకునిగా మారితివి (2)        

ఇంత ప్రేమకు కారణముఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమసన్నుతించుచు సాగెదను (2)    

 

No comments:

Post a Comment