A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word.
Index-Telugu
▼
Saturday, 20 August 2016
201. Nee Vakyame Nannu Brathikinchenu
నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను కృపాశక్తి దయాసత్య సంపూర్ణు వాక్యమై యున్న యేసు వందనమయ్యా
జిగటగల యూబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్నునిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను
శతృవులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచుండు అగ్ని బాణములను
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది
పాలవంటిది జుంటె తెనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకన్న మిన్నయైునది
రత్నరాశుల కన్నా కోరదగినది.
I like this song
ReplyDelete( I love jesus )
Praise the Lord 🙏🙏💞💞
ReplyDelete