Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
Friday, 6 April 2018
498. Srungara Nagaramandu Jayagithamul Padedamu
శృంగార
నగరమందు
జయగీతముల్ పాడెదము
సీయోను వరుని జేరి
1. ఆనంద
మిచ్చిన ప్రియుని చేరి
ఆదరణ పొందెదము
ఆదరణ పొందెదము
అచట అలంకార మహిమ
కిరీటం పొంది
కిరీటం పొంది
ప్రియునితో - హర్షించెదం
2. దుఃఖించువారు
స్తుతిపాట పాడుచు
స్తుతి వస్త్రములతో
స్తుతి వస్త్రములతో
అచట ఉన్నత సీయోను
తిన్నని వీధిలో
తిన్నని వీధిలో
హర్షించి - స్తుతి పాడెదం
3. ముండ్ల
కిరీటము పొందిన నిజయేసు
పరిశుద్ధుని చూతుము
పరిశుద్ధుని చూతుము
అచ్చట ముద్ర పొందిన
శుద్ధులు తెల్ల అంగి
శుద్ధులు తెల్ల అంగి
ధరించి స్తోత్రించెదం
4. భూలోక
పాలన క్రొత్తపాట పాడి
ప్రేమలో హర్షించెదం
ప్రేమలో హర్షించెదం
శాంతి సౌఖ్యంబు తోడ
ప్రభువుతో నుండ
ప్రభువుతో నుండ
భూ ఆశల్ విడచుదము
5. ఆయన చెప్పిన గుర్తులన్నియు
తప్పక జరుగుచుండె
తప్పక జరుగుచుండె
ఆయన వచ్చువేళ
తెలియదు ఎపుడో
తెలియదు ఎపుడో
ఆయత్తముగ - నుందుము
6. సిలువను మోసిన పరిశుద్ధుడగు
యేసు చెంత చేరుకొందము
యేసు చెంత చేరుకొందము
అచ్చట మచ్చాడాగులేని
ప్రభుని వెంబడించి
జయగీతముల్ పాడెదం
ప్రభుని వెంబడించి
జయగీతముల్ పాడెదం
Subscribe to:
Post Comments (Atom)
585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...
-
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2|| మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2...
-
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ ...
-
ఆరాధన చేతును అన్ని వేళలా.... ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2" నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు .... నన్ను కన్న తండ్రి నా యేసుకు.......
Track need completely
ReplyDelete