Index-Telugu

Wednesday, 20 July 2016

9. Aradhana Aradhana Arpinthunu na yesuke

ఆరాధనా - ఆరాధనా అర్పింతును నా యేసుకే

స్తుతిపాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే ఆత్మతో సత్యముతో (2) ఆరాధింతు - అనుదినం

కాంక్షణీయుడు - కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే కృపలతో కాపాడిన (2) కరుణామయుని కీర్తింతును

No comments:

Post a Comment