Index-Telugu

Wednesday, 20 July 2016

10. Aradhana Aradhana Stuthi Aradhana

ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
ఉదయమున సాయంత్రమున ఆరాధనా నా తండ్రికే

పరిశుద్ధ ఆత్మ నీకే ఆరాధనా - తోడై యున్న దేవా నీకే ఆరాధనా
కరుణగల దేవా నీకే ఆరాధనా - మార్గం చూపే దేవా నీకే ఆరాధనా

జీవనదియే నీకు ఆరాధనా - జీవజలమా నీకు ఆరాధనా
సర్వశక్తియైన నీకే ఆరాధనా - అభిషిక్తుడా నీకే ఆరాధనా

No comments:

Post a Comment