ఆరాధనా - ఆరాధనా అర్పింతును నా యేసుకే
స్తుతికిపాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే ఆత్మతో సత్యముతో (2) ఆరాధింతు - అనుదినం
కాంక్షణీయుడు - కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే కృపలతో కాపాడిన (2) కరుణామయుని కీర్తింతును
A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word.
ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...
No comments:
Post a Comment