Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
యెహోవా సత్యదేవా - నీ శరణే కోరితిన్ నీవెన్నడు నను విడనాడవని నా రక్షణకర్త నీవేయని
నీవే ఆశ్రయ దుర్గమై - నా కోటవై నాధుడవై మమ్ము కదలింప నీయవని - మాకు సహాయం నీవని
ఆకాశం కంటే నా ప్రభు - అతి ఉన్నతుడౌ నీవేయని అన్ని కాలములలో నీకృప - నాకు అమూల్యమైనదని
నా యీజీవిత మంతయు - నిన్నే నేను నుతియింప నన్ను నీవాడుకొందువని - నాకు సహాయం నీవని
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...
No comments:
Post a Comment