Wednesday, 20 July 2016

12. Aradhana Stuthi Aradhana Mahimanvithuniki

ఆరాధన స్తుతి ఆరాధనా - మహిమాన్వితునికి ఆరాధనా 
ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా

సింహాసనాసీనుడారాధనా - శ్రీమంతుడేసునికి ఆరాధనా
సర్వాధికారికి ఆరాధనా - సకలైశ్వరునకి ఆరాధనా
ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా 

కరుణామయునికి ఆరాధనా - కలుషరహితునికి ఆరాధనా
కారుణ్యమూర్తికి ఆరాధనా - కృపానిధేసునికి ఆరాధనా
ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా

మా దేవుని గొఱ్ఱెపిల్ల కారాధనా - మమ్మేలు స్వామికి ఆరాధనా
రవికోటి  తేజునికి ఆరాధనా - రానున్న మెస్సీయాకు ఆరా
నా 
ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.