Saturday, 20 August 2016

209. Ni Premaye Naku Chalu

నీ ప్రేమయే నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు
నా జీవితాన ఒంటరి పయనాన
నీ నీడలో నన్ను నడిపించుమ ||2||
నీ ప్రేమయే నాకు చాలు
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా యేసయ్యా

నీ ప్రేమతోను నీ వాక్కుతోను
నిత్యము నను నింపుమయ్యా
నీ ఆత్మతోను నీ సత్యముతోను
నిత్యము నను కాపాడుమయ్య
నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో
నిత్యము నను నడిపించుమయ్య ||యేసయ్యా||

నువు లేక నేను జీవించలేను నీ రాకకై వేచి ఉన్న
నువు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మార్చెనయ్య ||యేసయ్యా||

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...