ఆనందించండి
అందరు ఆనందించండి
ఆరాధించండి అందరు ఆరాధించండి
చప్పట్లు
కొట్టి గొంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి (2)
రక్షణ క్రీస్తుడి కీర్తించండి
గుడ్డివారు కళ్లారా చూస్తున్నారు..
చెవిటివారు
చెవులారా వింటున్నారు..(2)
మూగవారు
మనసారా పాడుతున్నారు
కుంటివారు
ఆశతీర ఆడుతున్నారు
యేసురాజు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
కుల పిచ్చొలు కళ్ళు తెరుచుకున్నారు
మత ముచ్చొలు
మనసు మార్చుకున్నారు (2)
దైవ మానవ
సమసమాజం అన్నారు
దేవుని
రాజ్యం దిగివచ్చిందని అన్నారు
యేసురాజు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)