Wednesday, 8 October 2025

Snehithuda Na Snehithuda Na Prana Snehithuda | Telugu Christian Song # 603

స్నేహితుడా — Beautiful Share Card

స్నేహితుడా నా స్నేహితుడా

A soulful Telugu praise — beautiful for sharing on WhatsApp, Instagram, or projecting in gatherings.

స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2)

నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగಲనా (2)
|| స్నేహితుడా ||

నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2)
|| స్నేహితుడా ||

కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు (2)
|| స్నేహితుడా ||
Copied!

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.