ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics)
పల్లవి:
ప్రేమింతును ప్రభువా నిన్ను
ప్రార్ధింతును దేవా ||2||
ధ్యానింతును నీ వాక్యము
సమర్పింతున్ నీకై నన్ను ||2||
ప్రేమింతును ప్రభువా నిన్ను
ప్రార్ధింతును దేవా ||2||
ఆ…. ఆ….. ఆ…. ఆ…..
ప్రేమింతును ప్రభువా నిన్ను
ప్రార్ధింతును దేవా ||2||
ధ్యానింతును నీ వాక్యము
సమర్పింతున్ నీకై నన్ను ||2||
ప్రేమింతును ప్రభువా నిన్ను
ప్రార్ధింతును దేవా ||2||
ఆ…. ఆ….. ఆ…. ఆ…..
No comments:
Post a Comment