Tuesday, 29 July 2025

Neevu Thappa Nakevaru Unnarayya | Telugu Christian Song #591

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591

Song No: 591
Language: Telugu
Category: Worship Song

🎵 Telugu Christian Song Lyrics

నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
నాకంటు ఉన్నది నీవెనయ్య (2)
తల్లివైన నీవే నా తండ్రివైన నీవే (2)
నాకున్నదంటు నీవెనయ్య (2)
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య (2)

ఆకాశమందు నీవు తప్ప నాకు
ఎవరున్నారు ఓ నా ప్రభువా...
ఈ లోకమైన పరలోకమైన
నాకున్నదంటు నీవెనయ్య  IIయేసయ్యII

నీవు నాకుండగా లోకాన ఏదియు
నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా...
జీవించినను నే మరణించినను
నా గమ్యము నీవెనయ్య         IIయేసయ్యII

🎧 Watch / Listen

<

No comments:

Post a Comment

Naa Hrudayama Na Pranama Lyrics - Telugu Christian Song 608

నా హృదయమా – నా ప్రాణమా నా స్వాసతో – అనుబంధమ నా కొరకే నరరూపివై – నా పాప భరము మోసి నా కొరకు బలియైనది నీవే – నా యేసయ్యా 1.  చిందిన నీ రక్...