ఏమాయెను!
ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను
1. మొదటి తల్లిని జూచి
- మోస వాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ - విడుచునట్లు
జేయ పిదప వచ్చినవారు
- పెరుగంగ పాపాలు ఎదిగి ఎన్నెన్నియో -
విధములై
వ్యాపింప వదలించుటకు దైవ - వ్యక్తియైన యేసు పథమై రాగ
మోక్ష - పథమును తప్పించి తుదకు పాపములోకి - త్రోయ
జూచిన దుష్ట
= వధకుడు పన్నిన - వరుస ప్రయత్నాలు
2. పరమాత్ముని
యాజ్ఞ-పాటింప నందున మరణంబు
కల్గునను - మాట
ప్రకారంబు
నరుడు పొందు రెండు - మరణముల్
రానుండె మరణంబు
ముక్తికి - మార్గమైనందున మరణంబు ఆనంద - కరమైనస్థితి యాయె
నరకమను రెండవ-మరణంబు తప్పింప
మరణ మొందను సిద్ధ- మై
యున్న రక్షకుని = మరణింప
జేసిన - మానవుల యత్నాలు
3. తల
మీదను హస్త - ముల యందున పాదముల
యందును పార్శ్వ -
ముల యందును రక్త
= ములు గారిన గాయ - ములును
వేదన - బాధ
4. రాతి
గోడలు నాలుగు - ప్రక్కలందుండగను మూతగ బండయు -
ముద్రయు వేయగను దూత వచ్చి రాయి
- దొర్లించినప్పుడు =
మా తండ్రి క్రీస్తు
స - మాధి యావత్తును
5. చావనై
యున్నను - లేవనై యున్నట్టు ఆ వంచకుడు చెప్పె
- జీవించి
యున్నప్పుడు కావున శిష్యుల - క్కడి
శవము నెత్తుకొని పోవుదురప్పుడు
- మొదటి వంచనకంటె ఈ వంచనయె చెడ్డ
- దైవెల్లడగునని ఈవిధముగా
చెప్పి - ఈర్ష్యపరులు రాత్రి
= కావలి పెట్టిన - ఘాటు జాగ్రత్తలు
No comments:
Post a Comment