ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ } 2
యేసయ్య నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం } 2 || ఎడ ||
నను విడువదు ఎన్నటికీ } 2
యేసయ్య నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం } 2 || ఎడ ||
శోకపు లోయలలో
కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిసృహలో } 2
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ } 2
కృపా కనికరం గల దేవా
కడలేని కడలిలో నిరాశ నిసృహలో } 2
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ } 2
కృపా కనికరం గల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి }
2 || ఎడ ||
విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } 2
దుష్టుల క్షేమమునేచూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } 2
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి } 2 || ఎడ ||
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } 2
దుష్టుల క్షేమమునేచూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } 2
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి } 2 || ఎడ ||
నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } 2
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ } 2
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి } 2 || ఎడ ||
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } 2
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ } 2
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి } 2 || ఎడ ||