ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి - మన యేసు రాజునకు
స్తుతియించాలి - ప్రార్ధించాలి
తరిమివేయాలి - సాతాన్ని త్రొక్కివేయాలి
1. విడవాలి పాపమార్గము - ప్రార్ధించాలి ప్రభు సన్నిధిలో ||ఏదో||
2. చదవాలి ప్రభువాక్యము - ధ్యానించాలి దైవ వాక్యము ||ఏదో||
3. వెళ్ళాలి దేశమంతయు - చాటించాలి మన యేసు ప్రేమను ||ఏదో||
4. రక్షించాలి ఆత్మలను - యేసు కొరకు మన క్రీస్తు కొరకు ||ఏదో||
5. ప్రకించాలి సువార్తను - మన ప్రార్ధనతో మన అర్పణతో ||ఏదో||
6. వస్తున్నాడు యేసు మేఘార్హుడై - సిద్ధపడాలి ప్రభు రాకడకై ||ఏదో||
praise the Lord brother
ReplyDelete