మంగళ స్తోత్రార్పణలు - మహనీయ దేవునికి
అంగున్న
లేకున్న - అంతము లేని స్తుతులు మంగళార్చ
ఎట్టివారినైన - ఏ స్థలము నందైన
పట్టి రక్షించుటకై
పాట్లొందు తండ్రికి మంగళార్చ
A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word.
మంగళ స్తోత్రార్పణలు - మహనీయ దేవునికి
అంగున్న
లేకున్న - అంతము లేని స్తుతులు మంగళార్చ
ఎట్టివారినైన - ఏ స్థలము నందైన
పట్టి రక్షించుటకై
పాట్లొందు తండ్రికి మంగళార్చ
యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య
వాసంబు
జేసిన పరమ దేవునికి మంగళార్చ
నరులకు తండ్రిగా - వరరక్ష పుత్రడుగా
పరిశుద్ధాత్ముండుగా
బైలైన దేవునికి మంగళార్చ
ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...
No comments:
Post a Comment