అనాది పురుషుండైన దేవుని - ఆరాధించండి = అనాది దేవుడే - అనంత దేవుడై యుండె - అనాదిని
ఒక్కండే దేవుండు - ఒంటరిగానెయుండె - అనాదిని = ఎక్కువ మందియైన ఎవరిని గొల్వవలెనో తెలియదు - ఆందోళం
పాపంబు నరులకు - పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో = పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం
గనుక సర్వంబునకు - కర్తయైన ఏకదేవున్ - కనుగొనుడి = కనుగొని మ్రొక్కండి - అని బోధించుచున్నాము - శుభవార్త
ఆకాశము భూమియు - లేకముందే కాలము
- దూతలు = లేకముందే దేవు - డేక దేవుండై యుండె గంభీరం
No comments:
Post a Comment