శ్రీ సభావధూవరా! యనమః - కృపా పూర్ణుడ = భాసురంబైన
సిం - హాసనంబును మా - కోసము వీడివచ్చితి - తదర్ధమై
1. పధము దప్పిన సంఘ - వధువును వెదుక మోక్ష = పధమై వేంచేసినావు - తదర్ధమై
2. నిను గూర్చియె మాకెపుడు - ఘనమోక్షపు బెండ్లి మోద = మును, హిత వత్సరము నాయె; తదర్ధమై

No comments:
Post a Comment