A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word in your language.
About Me

- V G Ratnam
- I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.
📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.
Friday, 6 April 2018
500. Siyonu Patalu Santhoshamuga Paduchu Siyonu Velludamu
సీయోను పాటలు సంతోషముగను
పాడుచు సీయోను వెళ్ళుదము
1. లోకాన శాశ్వతానంద మేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలెనీ లోకమునందు
కొంతకాల మెన్నో
శ్రమలు
2. ఐగుప్తును
విడచినట్టి మీరు
అరణ్యవాసులె ఈ ధరలో
నిత్య నివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై
నిలుపుడి
3. మారాను
పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్న నేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు
మాట నమ్ము
4. ఐగుప్తు
ఆశలన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబు మాని
విధేయులై
విరాజిల్లుడి
5. ఆనందమయ
పరలోకంబు మనది
అక్కడ నుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము
ప్రభు యేసుకు జై
Subscribe to:
Post Comments (Atom)
Netho Unte Jeevitham | Telugu Christian Song # 595
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...

I need audio
ReplyDeleteComing soon
DeleteComing soon
DeleteSuper
ReplyDeletei need YESUVA NA DIVAMA NANNU CHEYRA DEEUMA penitential song
ReplyDeletesupar song
ReplyDeletenice
ReplyDelete