Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
మంగళ స్తోత్రార్పణలు - మహనీయ దేవునికి అంగున్న లేకున్న - అంతము లేని స్తుతులు మంగళార్చ
ఎట్టివారినైన - ఏ స్థలము నందైన పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ
యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ
నరులకు తండ్రిగా - వరరక్ష పుత్రడుగా పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ
Your browser does not support the audio element.
No comments:
Post a Comment