Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
యూదా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవేకదా నా ఆరాధనా - ఆరాధనా - స్తుతి ఆరాధనా
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది
నీ నీతి కిరణాలకై నా దిక్కు దెసలన్నీ నీవేనని అనతి కాలాన ప్రధమ ఫలముగ పక్వపరచి నీకు అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది
నీ వారసత్వముకై నా జయము కొరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది
If you cannot see the audio controls, your browser does not support the audio element
Good work brp
Supper song.
Glory to my jesus
amen
Amen
Amen amen amen......asdhyamainadhi amunadhi???
Good
Good work brp
ReplyDeleteSupper song.
ReplyDeleteGlory to my jesus
ReplyDeleteamen
ReplyDeleteAmen
ReplyDeleteAmen
ReplyDeleteAmen amen amen......asdhyamainadhi amunadhi???
ReplyDeleteGood
ReplyDelete