Index-Telugu

Wednesday, 20 July 2016

11. Aradhana Deva Neku Aradhana

ఆరాధన (2) దేవా నీకు ఆరాధనా
ఆరాధన (2) దేవా నీకు ఆరాధనా
ఆరాధన (4) దేవా నీకు ఆరాధనా (2)

సింహాసనా ఆశీనుడా - సీయోనులో తేజోమయా
అర్పింతును నైవేద్యమై (2) నా హృదయం నీ కోసమే

పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు - అని పూజింపనా
స్తుతి పాత్రుడా శ్రీమంతుడా (2) నీ మహిమను నే పాడనా

అభిషిక్తుడా స్తోత్రార్హుడా - దావీదు వంశపు వీరుడా
అభిషేకము నా కొసగుము (2) నీ ఆత్మతో నన్ను నింపుము

No comments:

Post a Comment