Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
If you cannot see the audio controls, your browser does not support the audio element
యువతీ యువకులం - సాహసవంతులం యేసుక్రీస్తు సాక్షులుగా జీవింతుము జీవింతుము జీవింతుము
దుష్టునితో ధైర్యముగ పోరాడి గెలిచెదము యేసే మా సేనాధిపతి - యేసే మా విజయగీతి
సాతాను మోసములు - ఎరుగని వారము కాము దహించు అగ్ని మా ప్రభువు - కాల్చి కూల్చును అపవాదిని
Unable to play the song on this page
Unable to play the song on this page
ReplyDelete