Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమి నీ పాదపీఠం ఈ సృష్టి నీ చేతి పనియే హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవె యోగ్యుడవయ్యా
మార్గమును సత్యమును జీవమునైయున్న మా దేవా మాదు హృదయమే నీదు ఆలయమం మాలోన వసియించు ప్రభువా
అల్ఫయును ఓమేగయును యుగయుగములకు సజీవుడవు ఆకాశ భూమి గతించినను నీవే మా దేవుడవయ్యా
If you cannot see the audio controls, your browser does not support the audio element
No comments:
Post a Comment