Tuesday 23 January 2018

345. Idi Kothaku Samayam Panivari Tharunam Prardhana Cheyudama

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2)

కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే (2) 

సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొనుమా (2)
యజమాని నిధులన్ని నీకే కదా (2) 

శ్రమలేని ఫలితంబు నీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపమా (2) 

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...