యేసుపాదముల చెంత - తీరును ప్రతీ చింత
మారును జీవితమంత - పోవును చీకటి అంత
ఈ సువార్త వినబడాలి లోకమంతా
యేసునే నమ్మాలి జగమంతా
యేసుకే చెందాలి ప్రజలంతా (2)
పరవశించిపోవాలి పరమంతా
గొర్రెపిల్ల రక్తములో బ్రతుకంతా
శుద్ధిచేసుకున్నట్టిన్టి వారంతా
మరచిపోయి ఇహలోక దిగులంతా (2)
హాయిగా ఉందుము ప్రభువు చెంత
No comments:
Post a Comment