Tuesday, 23 January 2018

354. Yesu Nande Rakshana Manaku Halleluya

యేసునందే రక్షణ మనకు హల్లేలూయ
శ్రీయేసునందే నిత్యజీవము హల్లేలూయా

ప్రభువుల ప్రభువు యేసయ్య హల్లేలూయ
ప్రజలందరి ప్రభువు యేసయ్య హల్లేలూయ

నీతిమంతుడేసయ్య హల్లేలూయ
నిన్ వెదకవచ్చెను యేసయ్య హల్లేలూయ

నిత్యదేవుడు యేసయ్య హల్లేలూయ
సమాధానకర్త యేసయ్య హల్లేలూయ

సర్వశక్తుడు యేసయ్య హల్లేలూయ
స్వస్థపరచును యేసయ్య హల్లేలూయ

రాజుల రాజు యేసయ్య హల్లేలూయ
నిన్నాహ్వనించె యేసయ్య హల్లేలూయ

ప్రేమామయుడు యేసయ్య హల్లేలూయ
ప్రాణంబెట్టెను యేసయ్య హల్లేలూయ

పాపరహితుడు యేసయ్య హల్లేలూయ
పాపుల రక్షించును యేసయ్య హల్లేలూయ

పరమున కధిపతి యేసయ్య హల్లేలూయ
పరలోకం చేర్చును యేసయ్య హల్లేలూయ

2 comments:

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...