Monday, 22 January 2018

319. Deva Papinaya Dayatho Nanu Gavumaya

దేవా పాపినయా దయతో నను కావుమయా
దినదినమున నీ ఆజ్ఞను మీరి ద్రోహిగ నీ దరి చేరితినయ్యా

పాపములోనే నే పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో
నా దోషములను శుద్ధిగ చేసి
నిర్మల మనస్సును ఒసగుము తండ్రీ

పరమకర్తవని పలికితి ఎదలో మనసును గుడిగా మలచితి నీకు
నా చెడుతనమును మనసున ఉంచక
నూతన హృదిని దయనిడు స్వామీ

1 comment:

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...