హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా
కోరి నిలిపెను ప్రభువు నను వెనుదియ్యక
1. స్వామి యేసుని దివ్యకాంతులు గ్రోలుచూ
క్షేమకరుడగు క్రీస్తు నీడను నిలచుచు
నీ నిషేధపు చీకటుల్ పోనార్పగా
2. జీవ జ్యోతిని నీలకాంతులు ఛాయగ
జేరి ఆ ప్రభు క్రీస్తు చెంతను నిలచుచు
జీవితాంతము వరకు చీకటి లేదుగా
3. తూర్పు తెల్లగ వెలసినది పరికింపుమా
మేలుకొని సంసిద్ధుడౌ ఓ పాంధుడా
నిలచి చూచెదవేల సాగుము రయముగ
It's a lyric by Late Rev Dr P. Solomon Raj garu, former Director of Suvartha Vani, Vijayawada.
ReplyDelete