Monday, 22 January 2018

327. Papala Bharambu Mosi Parithapamondedi Prajala

పాపాల భారంబు మోసి - పరితాపమొందెడి ప్రజల
ప్రభుయేసు రమ్మని పిలిచే - పరిపూర్ణ విశ్రాంతినీయ

లోకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు కృంగి
ఎదలోన ఎండి నశించి - ఏ మేలు లేక కృశించి
ప్రభుయేసు పిలచుచుండ - పరితృప్తి నొందలేవా

జీవింప నీవు వేసారి - పయనించు ఓ బాటసారి
ఇంకెంతకాల - మీ బ్రతకు యికనైన తీరని బరువు
నీ భారమంతయు బాపి - పరిపూర్ణ విశ్రాంతి నీయ

1 comment:

  1. రెండవ వచనం చివరి భాగంలో పరిపూర్ణ విశ్రాంతినీయ కాదు విశ్రాంతినీయునేసు

    ReplyDelete

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...