నా ప్రియుడా యేసునాధా - నీకే స్తోత్రములు
నీవే నా ప్రాణం - నీవే నా జీవం - నీవే నా సర్వం
నీవే నా ఆశ్రయము అయ్యా....
1. ప్రధాన పాపిని పశుప్రాయుడను - నిన్ను విడచి తిరిగినాను
నీకు దూరమయ్యాను - ఐనా ప్రేమించావు పాపాలు క్షమించావు
నా కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు
2. ఏ
మంచి లేదయ్య నన్ను ప్రేమించావు
ఏమిచ్చి నీ ఋణం తీర్చనయ్యా ఏమిలేని దరిద్రుడను
నిరుపేదను నేను ఏమివ్వలేనయ్య
3. బ్రతుకలేనయ్యా - నీవు లేక క్షణమైన
బ్రతికించుము నీదు కృపతో - బలపరచుము నీ సేవలో
నీవే దయాళుడవు - నీవే నా దేవడవు కరుణించవా నా ప్రియుడా
నీ కృప నిత్యముండును గాక
Chala bagundhi..
ReplyDeleteYes
Deletetjad
ReplyDeleteAnyone can tell me -who's singer of this song?
ReplyDeleteDeevenaiah garu
DeleteNot దీవెనయ్య పాస్టర్ s sudheer కుమార్ brahmmanakoduru liric రైటర్, sung
Deleteమన ప్రభువైన యేసు క్రీస్తు వారి నా మమునకు మహిమ కలుగును గాక...
ReplyDeleteAmen
DeleteSuper song glory to god
ReplyDeleteNice song
ReplyDeleteChaala bagundhi
ReplyDeleteAll songs Audio post cheyandi please
ReplyDeleteHallelujah 🙏
I'm greatly thanks to God 🙏
ReplyDelete