సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంతమేలు ఎంత మనోహారం
ఎంత మధురం ఎంత సంతోషం
1. నీతిమంతులు
ఖర్జూర వృక్షముల వలెను
మొవ్వ వేయుచు దినదినం వర్ధిల్లెదరు ||2||
లెబానోను పర్వతముపై దేవదారు వృక్షాలవలెను
దేవుని సన్నిధిలో నిలిచి ఉండెదరు ||2||
2. దినములు
చెడ్డవి గనుక సమయం పోనియ్యక
వినయ మనస్సుతో ప్రభు సన్నిధిలో వేడుదము
||2||
అజ్ఞానుల వలెకాక జ్ఞానుల వలె మనము
యేసయ్య బాటలో పయనించెదము ||2||
No comments:
Post a Comment