Wednesday, 28 March 2018

452. Nivu Leni Rojantha Rojouna

నీవు లేని రోజంతా రోజౌనా
నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా    
IIనీవుII

జీవజల ఊటయు ప్రభు నీవే
సత్యము మార్గము ప్రభు నీవే
నా తోడబుట్టువు ప్రభు నీవే
నాలోని సంతసం ప్రభు నీవే            II
నీవుII

వెలుగందు జ్వాలయు ప్రభు నీవే
ధ్వనియు శబ్దము ప్రభు నీవే
తాళము రాగము ప్రభు నీవే
మ్రోగెడి కంచుయు ప్రభు నీవే        
IIనీవుII

నా క్రియలన్నియూ ప్రభు నీవే
నాదు బలమంతయూ ప్రభు నీవే
నా కోట బాటయు ప్రభు నీవే
నా డాలు కేడెము ప్రభు నీవే        
IIనీవుII

నా తలంపులన్నియు ప్రభు నీవే
నా భాష మాటయు ప్రభు నీవే
నాదు విమోచన ప్రభు నీవె
నా పునరుత్థానము ప్రభు నీవె    
IIనీవుII

2 comments:

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...