స్నేహితుడు - ప్రాణ ప్రియుడు - ఇతడే నా ప్రియ
స్నేహితుడు
నా సమీప బంధువుడు - దీనపాపి బాంధవుడు
1. తోడు
నీడలేని నన్ను చూడ వచ్చెను
జాడలు వెదకి జాలి చూపెను
జాడలు వెదకి జాలి చూపెను
పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన
మోడులే చిగురించెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
2. దాహము
గొనినే దూరమరిగితి - మరణపు మారా దాపురించెను
క్రీస్తు జీవం మధురమాయెను - క్షీర ద్రాక్షలు
సేద దీర్చెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
3. బాధలలో
నన్ను ఆదరించెను - శోధనలందు తోడు నిల్చెను
నా మొరలన్నియు ఆలకించెను - నా భారమంతయు
తొలగించెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
No comments:
Post a Comment