Tuesday 2 August 2016

95. Stothrinchi Kirthinchi Koniyadedan

స్తోత్రించి కీర్తించి కొనియాడెదన్‌
మనస్సార స్తుతియించి ఘనపరచెదన్‌ ||2||
దే..వ నీ నామము ఎంతో ఉన్నతము
స్తుతులు చెల్లింతును నాజీ..విత కాలమంత ||2||

1. నీ నామం మహనీయము.. నీ నామం అతి శ్రేష్ఠము
నాజీవితమంతా నే స్తుతియించిన నీతోనే సరితూగునా ||దేవ||

2. నీ నామం ఘనమైనదీ.. నీ నామం బలమైనదీ
నా జీవితమంతా నే స్తుతియించిన నీతోనే సరితూగునా ||2|| ||దేవ||

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...