క్రొత్తయేడు
మొదలుబెట్టెను - మన బ్రతుకునందు
క్రొత్త
మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభునిసేవ - దత్తర
పకుండజేయు
- టుత్తమోత్తంబుడ
1. పొందియున్న
మేలులన్నియు బింకంబుమీర - డెందమందు
స్మరణజేయుడి
- యిందు మీరు మొదలుపెట్టు పందెమందు
బారవలయు
- నందము - గను రవినిబోలి - నలయకుండ
సొలయకుండ
2. మేలుసేయ
- దవొనర్పగా - మీరెరుగునట్లు - కాలమంత నిరుడు
గచెగా
- ప్రాలుమాలి యుండకుండ - జాలమేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను - యేలు
నామ ఘనత కొరకు
3. బలములేని
వారమయ్యును - బలమొందవచ్చు గలిమి మీర
గర్త
వాక్కున - నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదమొంది
ఫలమొసంగు
సర్వవిధుల - నెలమి మీ రోనర్చుచుండ
4. ఇద్దిరిత్రి
నుండనప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి పొంద
డవలయును
- బుద్ధి నీతి శుద్ధులందు - వృద్ధి
నొంద శ్రద్ధ
జేయు
- శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు
5. పాప
పంకమింనప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపుజేరి
మీరు
వేగా - నేపు మీరదనదు కరుణ
- బాపమంత గిగి
వేసి
- పాపరోగ చిహ్నలన్ని బాపివేసి శుద్ధిజేయు
No comments:
Post a Comment