స్తోత్రించి కీర్తించి కొనియాడెదన్
మనస్సార స్తుతియించి ఘనపరచెదన్ ||2||
దే..వ నీ నామము ఎంతో ఉన్నతము
స్తుతులు చెల్లింతును నాజీ..విత కాలమంత ||2||
1. నీ నామం మహనీయము.. నీ నామం అతి శ్రేష్ఠము
నాజీవితమంతా నే స్తుతియించిన నీతోనే సరితూగునా ||దేవ||
2. నీ నామం ఘనమైనదీ.. నీ నామం బలమైనదీ
నా జీవితమంతా నే స్తుతియించిన నీతోనే సరితూగునా ||2|| ||దేవ||

No comments:
Post a Comment