ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)
||ఎంత మధురము||
అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)
||ప్రేమా||
రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)
||ప్రేమా||
ఎన్నో పాపములు చేసి మూట కడితిని
ఎన్నో మోసములు చేసి
దోషినైతిని బంధము తెంచెను
బ్రతికించెను నన్ను
||ప్రేమా||
కుష్టు బ్రతుకు నై నేను కృంగియుండగా
భ్రష్టునైన నన్ను బ్రతికించెనుగా
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను ||ప్రేమా||
*nice song*
ReplyDeleteAll Glory to Lord Almighty...
ReplyDelete